Monday, November 14, 2011

       పిల్లులు తాము వయస్కులుగా నిలబడాలంటే 7 ఇండ్లు మరలట. మన ఈ టివి పరకాలను చుస్తే కూడా ఇదే గుర్తుకు వస్తుంది. ఏ వక్కరినీ మాట్లాడనీయక తనే మాట్లాడుతూ, తను అనుకున్న విషయాన్నే అందరూ మాట్లడలే తప్ప వేరే మాటలు మాట్లాడ వద్దన్నట్లుగా ఉంటుంది ఈయనగారి చర్చావేదిక. ఇక ఇప్పుడేమో విశాలాంద్ర కావాలట. మరి సారుగారు అనుకున్నదే అందరు చేయాలిగా, అందుకే విక్రమార్కునిలా మొదలెట్టాడు యాత్రను. మరి ఏం సాదించారు అనుకుంటున్నారా. లేదులెండి ఆయన సాదించారు 'తన్నిన్చుకొన్నారుగా మరి'. హ హ హ హ....